నీట్‌ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌

ఆదివారం జరిగే నీట్‌ పరీక్ష నిర్వహణలో సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారిగా ఉన్నత విద్య కమిషనర్‌ భరత్‌ గుప్తాను నియమించింది.