నీట్ రెడీ ల్యాప్‌‌టాప్‌‌ను ఆవిష్కరించిన శ్రీచైతన్య

దేశంలో మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలోకి మారుతుండటంతో, ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్య విద్యార్థుల కోసం నీట్ రెడీ ల్యాప్‌‌టాప్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.