రాజన్న సిరిసిల్ల జిల్లా మైసమ్మ గుట్టపై.. కంగారూ, బల్లిని పోలిన రాతి చిత్రాల గుర్తింపు

ముస్తాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా ద్వీపాల్లో మాత్రమే కనిపించే కంగారూ, ఎకిడ్నా వంటి జంతువులను పోలిన ప్రాచీన రాతి చిత్రాలను ‘మట్టి ఫౌండేషన్’ బృందం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గన్నేవారిపల్లి గ్రామంలో గుర్తించింది.