ఏం చేస్కుంటవో చేస్కో పో !...ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో స్టాఫ్దురుసు ప్రవర్తన

ఖైరతాబాద్ వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్​సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మందుల కోసం వచ్చిన ఓ కుటుంబంపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఆ కుటుంబంపై పడడంతో లిఫ్ట్​లో వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అందులోకీ వెళ్లి వాగ్వాదానికి దిగారు.