కోటి 40 లక్షల మందికి మెగా బీమా.. ఇందిరమ్మ జీవిత బీమా, రైతు బీమాకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మెగా జీవిత బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఏ కారణం చేత చనిపోయినప్పటికీ లబ్ధిదారుని కుటుంబానికి (నామినీకి) రూ. 5 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.