నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ నిరసన...కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

నీట్–2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. శనివారం ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్ వద్ద ఫెడరేషన్​నాయకులు నిరసన తెలిపారు.