నేడే అర్జెంటీనా vs అల్జీరియా హైవోల్టేజ్ మ్యాచ్.. మెస్సీపైనే అందరి నజర్!

Argentina vs Algeria: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే మోస్ట్ అవేటెడ్ మ్యాచ్‌లలో ఒకటైన అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా గ్రూప్-జె పోరుకు సమయం ఆసన్నమైంది. 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు తన కలల ట్రోఫీని ముద్దాడి ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని శాసించిన లెజెండ్ లయెనల్ మెస్సి.. ఇప్పుడు మళ్లీ అందరి కళ్లూ తనవైపే తిప్పుకున్నాడు.