నాణ్యమైన వరి రకాలనే ప్రోత్సహించాలి..కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండున్న ఎగుమతి అనుకూల వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించారు.