నిధులురాక నిలిచిపోయిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్..రాష్ట్రంలో వరంగల్దే రెండో అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి అడుగుదూరంలోనే ఆగిపోయింది.
జూన్ 17, 2026
2