నానక్ రామ్గూడ–గచ్చిబౌలి రోడ్డు విస్తరణ

ఐటీ కారిడార్​లో నానక్​రామ్​గూడ నుంచి గచ్చిబౌలి మధ్య రోడ్లు చాలా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి చెక్​ పెట్టడానికి హెచ్ఎండీఏలోని హైదరాబాద్​గ్రోత్​కారిడార్​అధికారులు ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు.