ముక్కిపోతున్న దొడ్డు బియ్యం...ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో 27 వేల మెట్రిక్ టన్నుల స్టాక్
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సివిల్ సప్లై డిపార్ట్ మెంట్‌కు చెందిన ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి.