‘నన్ను గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116 ఇస్తా’.. హామీ పత్రం రాసిన అభ్యర్థి!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే చేసే పనుల హామీ పత్రాన్ని విడుదల చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5116 ఇస్తానని హామీ ఇస్తున్నారు.