నన్ను విమర్శించినంత మాత్రాన తప్పించుకోలేవ్.. కేంద్ర మంత్రికి రాహుల్ గాంధీ కౌంటర్

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఓఎస్ఎం విధానంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది.