నాని ఖాతాలో మరో క్రేజీ మూవీ.. వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుసగా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. తన కెరీర్ ను మరోస్టాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్ఠాయిలో ది ప్యారడైజ్ ' మూవీలో నటిస్తుండగా.. లేటెస్ట్ గా మారో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు నాని ఓకే చెప్పారు.