నేను వద్దంటే ప్రాజెక్టులు ఆగవ్.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను తనకు తానే.. సీఎం రేవంత్ రెడ్డి ఆపుకుంటున్నాడని.. ఇందులో ఎవరి ప్రమేయం.. పాత్ర లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.