న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు

నూతన సంవత్సరం వేళ గ్రామాలపై సీఎం రేవంత్ రెడ్డి వరాలు జల్లు కురిపించారు. నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.