నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! అక్టోబర్‌లోనే నోటిఫికేషన్

AP DSC Recruitment 2026 Date: రాష్ట్రంలో మరో డీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 2026లో నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకటించారు. డీఎస్సీ-2025 నియామకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహించామని కూడా స్పష్టం చేశారు..