నిర్మాతల వైఖరిపై ‘ఎగ్జిబిటర్స్’ తిరుగుబాటు.. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు ఆడిస్తామని అల్టిమేటం!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న 'పర్సంటేజీ వివాదం' ఇప్పుడు మరింత ముదిరింది. ఈరోజు మే 23న తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు అత్యవసరంగా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. నిర్మాతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు