నిర్మల్ జిల్లాలో ఘోరం: హైవేపై ఢీకొన్న రెండు లారీలు.. మంటల్లో డ్రైవర్ సజీవ దహనం...
నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. హైవేపై రెండు లారీలో ఢీకొనడంతో మంటలు చెలరేగి లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. గురువారం ( జూన్ 11 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి