'నోరు మూసుకోండి.. యూస్లెస్ ఫెలోస్'.. సొంత కార్యకర్తలపై విరుచుకుపడ్డ ఖర్గే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అంతరాయం కలిగించిన...