నెలకు రూ.2 లక్షలకు జీతంతో AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. APSPDCL నోటిఫికేషన్ విడుదల

APSPDCL Recruitment 2026 Notification: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. APSPDCL విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..