ద్రావిడ వర్సిటీలో ఈ ఏడాది నుంచి కొత్త కోర్సులు

ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీజీ, డిగ్రీల్లో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య మల్లయ్య తెలిపారు. శనివారం ఎమినో అతిఽథి భవనంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల విద్యార్థులు చదివేందుకు వీలుగా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.