గంజాయి మత్తులో ఎస్‌ఐపై దాడి

గంజాయి మత్తులో ఇద్దరు వ్యక్తులు ఎస్‌ఐ విష్ణు నారాయణపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. హర్యానా రాష్ట్రానికి చెందిన రితేశ్వర్‌ సింగ్‌, రామేశ్వర్‌ సింగ్‌ సదుం గాంధీ రోడ్డులోని ఓ ఇంటిలో ఉంటూ క్వారీ నిర్వహిస్తున్నారు.