Continue in Service విధుల్లో కొనసాగించండి

Continue in Service గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న తమను విధుల్లోనే కొనసాగించాలని ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.