Ban? Where Is It?
జీవ పర్యావరణానికి ముంపు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన హెర్బీసైడ్ టాలరెంట్ (హెచ్‌టీ) పత్తి విత్తనాల విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ విత్తనాలను ఎవరూ గుర్తించలేకపోవడం వ్యాపారు లకు కలిసొస్తుంది.. మరోవైపు పలు కారణాలతో కొంతమంది రైతులు కూడా హెచ్‌టీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో చాలాచోట్ల హెట్‌టీ పత్తి సాగవుతోంది.