ఆ సీఐకి కీలక పోస్టింగ్‌!

గంజాయి ఉందనే సమాచారం వచ్చిందంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన కోరాడ రామారావు అనే పోలీస్‌ అధికారికి నగరంలో కీలకమైన కంచరపాలెం స్టేషన్‌ సీఐగా పోస్టింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.