నాలుగేళ్ల తర్వాత.. సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ తో మిథిలా పాల్కర్
ఓవైపు సినిమాలు, మరోవైపు ‘లిటిల్ థింగ్స్’ లాంటి వెబ్ సిరీస్‌లతో యూత్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మిథిలా పాల్కర్.. విలక్షణమైన పాత్రలతో కెరీర్‌లో దూసుకెళ్తోంది