నాలుగు ఎయిర్‌పోర్టుల్లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. మెషిన్‌లో భక్తులే బుక్ చేసుకోవచ్చు

TTD Plans To Give Srivani Darshan Tickets In 4 Airports: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరికొత్త ఆలోచన చేస్తోంది. తిరుపతితో పాటుగా మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయాలని కసరత్తు చేస్తోంది. గన్నవరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుల్లో కూడా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టికెట్లను కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేసి జారీ చేసే ఆలోచన చేస్తున్నారు.