నాలుగు రోజులకోసారి.. వరుస పెట్రోల్ ధరల పెంపుతో జనం బెంబేలు

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు శనివారం పెట్రోల్ ధరను 87 పైసలు, డీజిల్ ధరను 91 పైసల చొప్పున పెంచాయి.