నల్లగొండలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

మున్సిపల్​ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కౌంట్​ డౌన్​ స్టార్ట్​ అయింది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లాలోని17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్​ కలిపి 400 వార్డులకు ఎన్నికలు జరిగాయి.