నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటవా?..సీఎంపై కేటీఆర్ ఫైర్

నీళ్లు ఇవ్వాలని అడిగితే రక్తం చల్లుతానంటూ సీఎం రేవంత్ దారుణమైన భాష మాట్లాడుతున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని ఎక్స్​లో  ప్రశ్నించారు.