నీళ్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య పంచాదీ ఉండొద్దు..అధికారులకు కేఆర్ఎంబీ బృందం సూచన

గద్వాల/అయిజ, వెలుగు: కర్నాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ సుభాన్స్ బిశ్వాస్, మెంబర్ కేకే జంగిడితో పాటు ఏపీ, కర్నాటక, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.