నా మూడ్, నా డ్రెస్, నా ఇష్టం: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది.. శివాజీ కామెంట్స్‌పై గాయత్రి ఫైర్!

లేటెస్ట్గా ఓ మూవీ ప్రమోషన్స్లో మాట్లాడిన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల నటుడు శివాజీ సూచించిన మహిళల వస్త్రధారణ విషయం ఎలాంటి ప్రకంపనలు స్పృష్టించిందో తెలిసిందే. ఇపుడు ఆ విషయంలో గాయత్రి గుప్తా రియాక్ట్ అయ్యి ఘాటుగా స్పందించింది.