నా స్నేహితుడిని ఎలా చంపాలి?: స్కూల్ కంప్యూటర్‌లో చాట్ జీపీటీని అడిగి అరెస్టైన టీనేజర్!

యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన, పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు, నిఘా వ్యవస్థల భద్రతా లోపాలను మరోసారి బయటపెట్టింది. సౌత్‌వెస్ట్రన్ మిడిల్ స్కూల్‌కు చెందిన ఓ 13 ఏళ్ల విద్యార్థి.. ఒక పాఠశాల కంప్యూర్‌లో చాట్‌జీపీటీ వినియోగించాడు. ఈసందర్భంగానే నా స్నేహితుడిని ఎలా చంపాలి? అని ప్రశ్నించాడు. విద్యార్థుల కార్యకలాపాలను పర్యవేక్షించే గ్యాగిల్ (Gaggle) మానిటరింగ్ వ్యవస్థ ఈ సందేశాన్ని తక్షణమే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేయడంతో.. ఆ బాలుడిని అరెస్ట్ చేశారు.