పీఆర్పీ చెల్లించే వరకు పోరాడుతం : సీఎంఓఏఐ సింగరేణి అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్
పీఆర్పీ(పర్ఫామెన్స్ రిలేటెడ్ పే) బకాయిల చెల్లింపునకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి శాఖ అధ్యక్షుడు టి.లక్ష్మీపతి గౌడ్ తెలిపారు.