పీఎంజీఎస్వై నిధులు 100% కేంద్రమే భరించాలి : మంత్రి సీతక్క

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద రాష్ట్రానికి మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఇందుకు కావాల్సిన నిధులను గతంలో మాదిరిగానే 100 శాతం కేంద్రమే భరించాలని కోరారు.