పీఎం కొత్త ఆఫీస్‌‌ సేవా తీర్థ్‌‌ రెడీ ..జనవరిలోనే మోదీ అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధానమంత్రి కొత్త కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. రైసినా హిల్ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది.