పీఓకేలో పాక్ సైన్యం అరాచకాలు.. 19 మంది చిన్నారులు సహా ఏడుగురు గర్భిణీలను చంపిన వైనం

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హక్కుల కోసం పోరాడుతున్న స్వదేశీ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం ఉక్కుపాదం మోపిన వైనం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ మొదటి వారంలో జరిగిన ఈ భీకర హింసాకాండలో పదుల సంఖ్యలో పౌరులు బలవడగా.. వారిలో ఏడుగురు గర్భిణీలు, 17 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు ఒక రహస్య డాసియర్ ఆధారాలను బయటపెట్టింది. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు.. అక్కడి వారు ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను బంద్ చేసినట్లు కూడా తెలిపింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.