పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై బీఎల్ఏ దాడి.. 30 మంది భద్రతా సిబ్బంది హతం..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.