పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అడుగు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. భారత్‌కు గట్టి సంకేతాలేనా..?

షేక్ హసీనా పాలనా కాలం భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అద్భుతంగా ఉండేవి. కానీ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ పాలకులు మెల్లగా పాకిస్థాన్‌ వైపు మొగ్గుతున్నారు. పాక్ ఉన్నతాధికారులు బంగ్లాలో పర్యటించడం.. ఢాకా, కరాచీ మధ్య డైరెక్ట్‌గా విమాన రాకపోకలు ప్రారంభం కావడం ఇవన్నీ.. ఇరు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా మరో పరిణామం కూడా చోటు చేసుకుంది.