పాకిస్థాన్ సైనిక కార్యాలయం ముందు భారీ బాంబు పేలుడు.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో మరోసారి బాంబుల మోత మోగింది. క్వెట్టా సమీపంలోని పాక్ పారా మిలిటరీ కేంద్ర కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తనీఖీలు చేపట్టాయి. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా స్థానిక మీడియా చెబుతోంది.