పోక్సో కేసుతో కేటీఆర్ దుష్ట రాజకీయాలు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
బండి భగీరథ్ ఎపిసోడ్ లో మైనర్ బాలిక అంశంతో కేటీఆర్ దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాల చిట్టా బీజేపీ దగ్గర ఉన్నందునే, ఆ పార్టీ నేతలు బీజేపీపై మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు
మే 23, 2026
1