పంచాయతీ నిధుల నుంచే మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు..! : పంచాయతీరాజ్ శాఖ

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపుపై పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల జీతాలను నేరుగా గ్రామ పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని స్పష్టం చేసింది.