99 రోజుల యాక్షన్ ప్లాన్..  ప్రతి జిల్లాకూ టార్గెట్!..నేడు (మార్చి 3) సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌ లో కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో  ఈ నెల 6  నుంచి ప్రారంభించనున్న  ప్రజా పాలన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-– ప్రగతి ప్రణాళిక  99 డేస్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.