పంజాగుట్ట: ఫెసపల్లో వరల్డ్‌కప్‌కు హైదరాబాద్ ప్లేయర్లు

ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న ఫెసపల్లో వరల్డ్‌కప్ పోటీలకు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ ఫెసపల్లో అసోసియేషన్ అధ్యక్షుడు రేణుక దాస్ జెన్వాడ్కర్ ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వెల్లడించారు.