పెట్రోల్‌పై కేంద్రం గుడ్ న్యూస్.. ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు.. కాకపోతే వాళ్లకే వర్తింపు!

ఇథనాల్ మిక్స్ పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని మినహాయించింది. 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం కలిపిన ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్ర అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధనాలకు ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా మినహాయించినట్లు కేంద్రం నోటీఫికేషన్ జారీ చేసింది. మరో వైపు మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 7.5 వరకు పెరిగాయి.