పంటలకు లాభసాటి ధర చెల్లించాలి : కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు సుగుణాకర్ రావు

రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర చెల్లించాలని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు సుగుణాకర్ రావు కోరారు. శుక్రవారం కరీంనగర్​లో నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళా సమావేశంలో ఆయన మాట్లాడారు.