పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తాం: చిన్న కాంట్రాక్టర్లకు డిప్యూటీ సీఎం హామీ

చిన్న కాంట్రాక్టర్లకు ఈ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను దశలవారీగా పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు.