పుదుచ్చేరిలో తొలిఫలితం..తట్టంచవాడిలో రంగస్వామి గెలుపు
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. తట్టంచవాడి నియోజకవర్గం సీఎం అబ్యర్థి, ఏఐఎన్ఆర్సి అభ్యర్థి ఎన్ రంగస్వామి విజయం సాధించారు. రంగస్వామి 4,441 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.