పెద్ది సినిమా టికెట్ రేట్లను ఎట్ల పెంచుతరు? : హైకోర్టు

సినిమా టిక్కెట్‌‌ ధరలను పెంచబోమని కోర్టు ముందు హామీ ఇస్తున్నప్పటికీ, కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా రేట్లు పెంచుకోవడానికి అధికారులు అనుమతులు ఇస్తూనే ఉన్నారని హైకోర్టు పేర్కొంది.